ఈజిప్ట్ రైలు ప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య
- March 01, 2018
కెయిరో: ఈజిప్ట్‌లోని బెహరియా ప్రావిన్స్‌లో బుధవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు పెరిగిందని అధికార మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రైలు ప్రమాదంలో 15 మంది మరణించగా 40మందికి పైగా గాయపడ్డారని రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి మహ్మద్ ఎజ్ను ఉటంకిస్తూ మెనా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రవాణా మంత్రి హేషమ్ అరాఫత్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలపై సమీక్షించారని ఈజిప్ట్ టీవీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..