నేషనల్ సెలెబ్రేషన్స్ లో జారీ కాబడిన 10,700 ట్రాఫిక్ టిక్కెట్లు
- March 01, 2018
కువైట్: వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన పలువురు వాహనదారులకు అధికారులు 10,700 ట్రాఫిక్ టికెట్లను జారీ చేశారు, 596 వాహనాలు మరియు 53 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. మరో 70 మంది బాలురను సంబంధిత అధికారుల వద్దకు పంపించారు. అలాగే జాతీయ వేడుకల సమయంలో 53 మందిని అరెస్టు చేశారు. ప్రమాదాలు చేసి పారిపోతున్న ఏడుగురిపై కేసులు మరియు మాధకద్రవ్యాల ప్రభావంగా జరిగిన 80 కొట్లాటలలో10 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







