మస్కట్‌లో మెయిన్‌రోడ్ 'క్లోజర్' వార్నింగ్
- March 01, 2018
మస్కట్: క్యాపిటల్‌లో మునిసిపల్ అథారిటీస్, సుల్తాన్ కబూస్ స్ట్రీట్ (సీబ్ వైపు వెళ్ళే మార్గం) నేటి నుంచి మూసివేయబడ్తుందని ప్రకటించింది. పీరియాడిక్ మెయిన్టెనెన్స్లో భాగంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. మస్కట్ మునిసిపాలిటీ, రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి సంయుక్తంగా ఈ మూసివేతను చేపట్టాయి. అల్ ఖువైర్కి ముందున్న ట్రాఫిక్ లైట్స్ నుంచి సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై రెండు లేన్లను మూసివేస్తారు. ఈ వీకెండ్ అంతా ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ గైడ్ లైన్స్‌ని అనుసరించి తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







