వందలాది మంది ప్రవాసీయ ఉపాధ్యాయులను తొలగించిన విద్యా మంత్రిత్వశాఖ

- March 01, 2018 , by Maagulf
వందలాది మంది ప్రవాసీయ ఉపాధ్యాయులను తొలగించిన విద్యా మంత్రిత్వశాఖ

కువైట్:  ఈ నెలలో వందలాది మంది ప్రవాసియ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తొలగింపు ఉత్తరాలను  అందచేసేందుకు విద్యా మంత్రిత్వశాఖ సన్నాహాలు ప్రారంభించిందని  స్థానిక మీడియా నివేదిక ప్రకారం 34 సంవత్సరాల సర్వీస్ దాటిపోయిన ఉద్యోగులను పంపించివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం  ఉద్యోగులు, సూపర్ వైజర్స్ మరియు డిపార్ట్ మెంట్ హెడ్డులు, మినహాయింపు పొందిన సిరియన్ దేశ ఉపాధ్యాయులను వారి దేశంలో పరిస్థితి మెరుగుపడిన కారణంగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   ఇస్లామిక్, కంప్యూటర్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, అలాగే అరబిక్, ఇంటర్మీడియట్ , సెకండరీ దశల్లో ఆంగ్ల భాషల ఉపాధ్యాయులు తొలగించే జాబితాలో ఉన్నారు.

 

 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com