4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఒమాన్ కస్టమ్స్ అధికారులు
- March 01, 2018
మస్కట్: కస్టమ్స్ అధికారులు గురువారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక నిందితుడి నుంచి 4.6 కిలోల గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నంను నిలువరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చేపల సంచి అడుగు బాగాన మాదక ద్రవ్యాలు దాచబడ్డాయి." మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ 4.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొంటూ. అక్రమ రవాణాకు పాల్పడే నిందితుడి వ్యక్తిగత వస్తువులలో ఈ మత్తు పదార్థాలను రహస్యంగా ఉంచినట్లు పేర్కొంది. మాదక ద్రవ్యాలు కనబడకుండా ఆ సంచిలో చేపలు కప్పబడి ఉంచాడని ఆన్లైన్ లో ఒక ప్రకటనలో ఓమన్ కస్టమ్స్ తెలిపింది."
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి