విదేశీ విద్యానిధి దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం
- March 01, 2018
విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తుకు మార్చి 12 వరకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2018 జులై 1 నాటికి 35 ఏళ్లకు మించని వాళ్లు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







