బహ్రెయిన్‌లో మాక్ ఫైర్ డ్రిల్
- March 02, 2018
మనామా: సివిల్ డిఫెన్స్ సర్వీస్‌మెన్, జుఫైర్‌లో ఫైర్ మాక్ డ్రిల్‌ని నిర్వహించారు. ఫైర్ ఫైటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్ అగ్ని ప్రమాదానికి గురైతే ఎలా స్పందిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చూపించారు. సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ ఈ విషయాన్ని వెల్లడించారు. బిల్డింగ్ సేఫ్టీ సిస్టమ్స్ పట్ల అవగాహన కల్పించడం, అలాగే సివిల్ డిఫెన్స్ తాలూకు రెస్పాన్స్ మరియు రెడీనెస్ని పరీక్షించడం ఈ మాక్ ఫైర్ డ్రిల్ ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా ఈ తరహా మాక్ డ్రిల్స్‌ని మరిన్ని చేపట్టబోతున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించి, ప్రాణాల్ని కాపాడుకోగలమో ఈ మాక్ ఫైర్ డ్రిల్ ద్వారా తెలియజేస్తారు. ప్రజల్లోనూ ఇటువంటి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం మాక్ డ్రిల్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







