'కాలా' టీజర్ విడుదల

- March 02, 2018 , by Maagulf
'కాలా' టీజర్ విడుదల

రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారని అందరు అనుకుంటే రజనీ మాత్రం సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో 2.0 ముగియగానే ఆయన మరో చిత్రం చేయనున్నారు. అదే 'కాలా' ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో రజనీ కొత్త గేటప్ లో కనిపించారు. ఆ గ్యాంగ్ స్టార్ ఇతివృత్తంతో ఈ చిత్రం తీయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ పా రంజీత్ దర్శకత్వం వహించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com