దుబాయ్:1.5 మిలియన్ దిర్హామ్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- March 02, 2018
దుబాయ్:పార్క్ చేసిన బెంట్లే కారు నుంచి 1.5 మిలియన్ దిర్హామ్‌లు దొంగిలించిన కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగతనలో ఓ సెలూన్ వెహికిల్ కూడా పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెహికిల్‌కి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టిన పోలీసులు, జుమైరా వైపుగా వెళుతున్నట్లు దుబాయ్ పోలీసులు గుర్తించారు. స్మార్ట్ టెక్నాలజీ ద్వారా వాహనాన్ని గుర్తించి, సమీపంలో ఉన్న పెట్రోల్ కార్స్‌ని అప్రమత్తం చేయడం జరిగింది. అల్ వసల్ స్ట్రీట్‌లో ఆ వాహనాన్ని గుర్తించి, వాహనంతోపాటుగా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..