ఒమన్‌లో అంతర్జాతీయ హ్యాండ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్
- March 02, 2018
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ (పిఎసిఐ), ఒమన్ నేషనల్ పార్క్ వద్ద ఇంటర్నేషనల్ హ్యాండి క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఎకనమిక్ ప్లానింగ్ ఎఫైర్స్‌కి సంబంధించి సుల్తాన్‌కి సలహాదారు అయిన మొహమ్మద్ బిన్ అల్ జుబైర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిసిఎఐ చైర్ పర్సన్ షేకా ఐషా బింట్ ఖల్ఫాన్ అల్ సియాబియా పలువురు మినిస్టర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానేట్‌కి చెందిన కళాకారుల్ని ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ అభినందించారు. 14 దేశాలకు చెందిన కళాకారులతోనూ మాట్లాడారు. ఖతార్, జోర్డాన్, లెబనాన్, సుడాన్, ఈజిప్ట్, అల్జీరియా, ఇండియా, ఇరాన్, మలేసియా, నైజీరియా, ఉజ్బెకిస్తాన్, చైనా, టుర్కెమినిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కళాకారులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..