"జై బాలయ్య"..టాటూ వేయించుకున్న హీరో..!!
- November 28, 2015
వరుస ఫ్లాప్స్ తో కెరియర్ అయిపోయిందనే టైం లో నాని కి మారుతీ 'భలే భలే మగాడివోయ్ ' చిత్రం తో మళ్లీ ఊపిరి పోసాడు..ఈ చిత్ర విజయం తో ఒక్కసారిగా నాని జాతకం మారిపోయింది..దాదాపు 30 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు..అగ్ర దర్శకులు సైతం నాని కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే నాని రేంజ్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి నాని ప్రస్తుతం హను రాఘవ పూడి దర్శకత్వం లో 'జై బాలయ్య ' అనే చిత్రం చేస్తున్నాడు..14రీల్స్ నిర్మిస్తున్న ఈ మూవీ లో నాని బాలకృష్ణ కు అబిమాని గా నటిస్తున్నాడు..అందుకే తాజాగా నాని తన చేతి ఫై 'జై..బాలయ్య ' అనే టాటూ కూడా వేసుకున్నాడు..ఇప్పటికే 40% షూటింగ్ పూర్తిచేసుకుంది..ఈ సినిమా ఫై నాని అబిమనులలోనే కాక నందమూరి ఫాన్స్ లలో సైతం అంచనాలు బాగానే నెలకొని ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







