మళ్ళీ కమెడియన్ గా మారిన 'సునీల్'
- March 03, 2018
చిన్న పాత్రతో వెండి తెరపై అడుగు పెట్టి.. గోదావరి జిల్లా యాసతో తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ.. స్టార్ కమెడియన్ గా ఎదిగిన సునీల్ హీరోగా అందాల రాముడు తో హీరోగా మారాడు. మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ అందుకొన్నాడు. అనంతరం హీరోగా సినిమాలు చేస్తూ.. కమెడీ పాత్రలను దూరం పెట్టేశాడు. కానీ గత కొంత కాలంగా హిట్ చూడని సునీల్ మళ్ళీ కమెడియన్ గా అడుగు పెట్టాలని అందరూ భావించారు.. కాగా సునీల్ మళ్ళీ తనదైన పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చేస్తున్నాడు.. దాదాపు ఐదు సినిమాలకు ఒకేసారి ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్..
వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.. ఇక చిరంజీవి సైరా లో కీలక పాత్రలో, శ్రీను వైట్ల, రవితేజ సినిమాలో లతో పాటు మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కమెడియన్ గా మారిన సునీల్ మళ్ళీ ఫుల్ బిజీగా మారనున్నాడు అని టాక్..!
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







