అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం
- March 03, 2018
మస్కట్: బార్కా ప్రాంతంలోని రెసిడెన్షియల్ ఏరియాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం భయాందోళనలకు గురిచేసింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు పేర్కొన్నారు. సెర్చ్ మరియు రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేసినట్లు పిఎసిడిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది. సంఘటనకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







