కువైట్ లో సాంప్రదాయ మూలికలు ప్రసిద్ధి
- March 03, 2018
కువైట్ : వేలాది సంవత్సరాలుగా ప్రకృతిలో మొక్కలు ఎన్నో ఔషదాలకు ముఖ్యమైన వనరుగా ఉంటున్నాయి . సాంప్రదాయ మూలికలు కువైట్ లో సైతం ప్రసిద్ది చెందాయి. అవి అనేక స్థానిక దుకాణాలలో మరియు మార్కెట్లలో కనిపిస్తాయి. కొందరు ఔషధ ప్రయోజనాల కోసం, వంట కోసం ఇతరులు, టీ లేదా గృహపరమైన సంబంధించిన విషయాలకు ఉపయోగిస్తారు. సోక్ అల్ ముబరకీయలోఎండిన పువ్వులు, మూలికలు, మొక్కలు, ఫెన్నెల్, తులసి , ఒరేగానో, వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం, లవంగం , తదితర అరుదైన మూలికల మిశ్రమాలతో సహా పలు దుకాణాలలో దొరుకుతాయి. మూలికా ఔషధాల సామర్ధ్యం, చాలామందికి నమ్మకం ఉంది. మూలికలు మరియు మసాలా దినుసుల వైద్యం సాంప్రదాయవాదులలో ఈ నమ్మకం.విపరీతంగా నెలకొంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







