అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

- March 03, 2018 , by Maagulf
అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: బార్కా ప్రాంతంలోని రెసిడెన్షియల్‌ ఏరియాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం భయాందోళనలకు గురిచేసింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు పేర్కొన్నారు. సెర్చ్‌ మరియు రెస్క్యూ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేసినట్లు పిఎసిడిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది. సంఘటనకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com