ఒమన్‌లో హోలీ: వేలాదిమంది సంబరాలు
- March 03, 2018
మస్కట్: భారతదేశంలో రంగుల పండుగ అయిన హోలీని, మస్కట్లోనూ వేలాది మంది అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అల్మౌజ్ గోల్ఫ్ క్లబ్లో హోలీ వేడుకలు జరిగాయి. రెండ్రోజుల ఈ ఫెస్టివల్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. స్ప్రింగ్ సీజన్ నేపథ్యంలో ఈ రంగుల పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాక్సిస్ ఈవెంట్స్ ఈ వేడుకని ఒమన్ టెల్ సహకారంతో నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన వలసదారులు హోలీ వేడుకల్లో ఉతాష్ట్ర్సహంగా పాల్గొన్నారు. ఫన్ జోన్, ఫుడ్ కోర్ట్ సహా అనేక ప్రత్యేకతలతో హోలీ ఈవెంట్ ఆనందోత్సాహాల నడుమ జరిగింది. 10 నుంచి 15 మంది కళాకారులతో లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్లు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







