'తెలంగాణ ప్రజల పార్టీ' ఆవిర్భావం
- March 04, 2018
తెలంగాణలో మరో కొత్త పార్టీ. ఇటీవలే ఈ కొత్త పార్టీని ఏర్పాటును జెఏసి ఛైర్మన్ కోదండరాం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీ పెట్టాలని వస్తున్న డిమాండ్ను సమ్మతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరాం వెల్లడించారు. కాగా ఇప్పుడు మరో కొత్త పార్టీ ప్రకటన వచ్చింది.
జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో 'తెలంగాణ ప్రజల పార్టీ' పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీని ప్రకటించడంతో పాటు జెండా ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం, కులవివక్ష నిర్మూలన, నిరుపేదలందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం తమ పార్టీ ఆశయాలని చంద్రకుమార్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులు సహా ఒక టీచర్ మృతి
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!







