ఒక మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని అదుపులోనికి తీసుకొన్న పోలీసులు

- March 04, 2018 , by Maagulf
ఒక మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని అదుపులోనికి తీసుకొన్న పోలీసులు

కువైట్ : తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ఒక మహిళ కారణంగా ఆమెను అల్లరి  చేయాలని నిర్ణయించుకొని ఒక పౌరుడు బెదిరించాడు. దీంతో ఆ మహిళ పోలీసులు వెళ్లి, సహాయం కోసం అభ్యర్ధించింది. తన ఫోటోలు ఆ వ్యక్తి వద్ద ఉన్నట్లు తెలిపింది. ఆ మహిళ, ఆ వ్యక్తి  నిజమైన ఉద్దేశాలను తెలుసుకున్న తర్వాత, అతనిని వదిలివేయాలని నిర్ణయించుకుంది. పోలీసులు ఆ మహిళని బెదిరించిన అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కేవలం ఆమెని బెదిరించాలని మాత్రమే కోరుకున్నానని ఆమెకి ఎటువంటి హాని కలిగించే ఫోటోలు ఏమీ లేవని పేర్కొంటూ అతను ఇకపై ఆమెను వేధించనని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com