హైదరాబాద్ లో శ్రీదేవికి సంతాప సభ

- March 04, 2018 , by Maagulf
హైదరాబాద్ లో శ్రీదేవికి సంతాప సభ

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో లెజండరీ నటి శ్రీదేవికి నివాళులు ఆర్పిస్తూ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాప సభను నిర్వహించింది. కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభకు హాజరైన ప్రముఖులంతా.. శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com