అబుదాబీ రాఫిల్: 7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

- March 05, 2018 , by Maagulf
అబుదాబీ రాఫిల్: 7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

భారతీయ వలసదారుడు తన్సిల్లాస్‌ బాబూ మాథ్యూ, అబుదాబీ రాఫిల్ లో 7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. సోమవారం, బంపర్‌ ప్రైజ్‌ విన్నర్‌ని ప్రకటించారు. టిక్కెట్‌ నెంబర్‌ 030202 ఈ బహుమతిని గెల్చుకుంది. బాబు మాథ్యూతోపాటు మరికొందరు అబుదాబీ రాఫిల్ లో పలు రకాలైన బహుమతుల్ని గెల్చుకున్నారు. మొత్తం 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఒకరు బహ్రెయినీ. మిగతా విన్నర్స్‌ 100,000 దిర్హామ్‌లు సొంతం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com