ఈజిప్ట్‌లో సౌదీ యువరాజు..పలు ఒప్పందాలపై సంతకాలు
- March 05, 2018
కైరో : సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం ఈజిప్ట్‌కు చేరుకున్నారు. గతేడాది యువరాజు అయిన తర్వాత రాజకీయ, ఆర్థిక రంగ ప్రక్షాళనకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మొదటిసారిగా ఆయన విదేశీ పర్యటనకు వచ్చారు. మూడు రోజులు పాటు కైరోలో వుండి అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ శిశితో సమావేశమవుతారు. కైరోతో సౌదీ యువరాజు పలు ఒప్పందాలను కుదుర్చుకుంటారని భావిస్తున్నారు. అనంతరం 7వ తేదీన బ్రిటన్ వెళతారు. ఈ నెల చివరిలో అమెరికాలో పర్యటిస్తారు. ప్రాంతీయ అంశాలపై చర్చించడానికి, తీవ్రవాదంపై పోరు సల్పడానికి గల మార్గాలను అన్వేషించడానికి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈజిప్ట్ అధ్యక్షుడిని ఆహ్వానించారని ఈజిప్ట్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







