బహ్రెయిన్‌లో షియా మిలిటెంట్లు అరెస్టు
- March 05, 2018
బహ్రెయిన్ : బహ్రెయిన్‌లో షియా మిలిటెంట్లు లక్ష్యంగా సాగిన పోలీసు దాడుల్లో శనివారం 116మందిని అరెస్టు చేశారు. బహ్రెయిన్ అధికారులను, భద్రతా సిబ్బందిని, కీలకమైన సంస్థలు, ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి వారు కుట్ర పన్నారని పేర్కొంటూ వారి వద్ద నుండి తుపాకులు, పేలుడు పదార్ధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ బలగాల సాయంతో 2011లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలను కర్కశంగా అణచివేసినప్పటి నుండి క్రమం తప్పకుండా దాడులు నిర్వహించడం, అరెస్టులు చేయడం కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







