కరాచీ నుండి పోటీ చేయనున్నఇమ్రాన్ ఖాన్
- March 05, 2018
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కరాచీ నుంచి పోటీ చేయనున్నారు. కరాచీ అవినీతికి ఆలవాలంగా మారిందని మీడియా సమావేశంలో ఇమ్రాన్ ఆరోపించారు. ట్యాంకర్ మాఫియా వల్ల ప్రజలకు మంచినీరు కూడా దొరకడం లేదని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నారు. 2013 సార్వత్రిక ఎన్నికల్లో పీటీఐ పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయింది.
తాజా వార్తలు
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..









