పురాతన ఈజిప్టు విగ్రహం అక్రమ రవాణా యత్నాన్ని నిలువరించిన కస్టమ్ అధికారులు

- March 05, 2018 , by Maagulf
పురాతన ఈజిప్టు విగ్రహం అక్రమ రవాణా యత్నాన్ని నిలువరించిన కస్టమ్ అధికారులు

కువైట్ : ఒక మంచం వంటి వస్తువు లోపల 170 సెంటీమీటర్ల  పురాతన ఈజిప్టు విగ్రహంను కువైట్ కస్టమ్ అధికారులు కనుగొన్నారు. దీంతో ఆఫీస్ ఫర్నిచర్ తరలింపు మాటున అక్రమ రవాణా చేయబోయిన అక్రమ రవాణాదారులు ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. ఈ విగ్రహాన్ని పరిశీలించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ కు పంపారు. ఈ విగ్రహం ఫారానికల్ శకానికి చెందినది కాదో నిర్ణయించటానికి పరిశీలించబడింది. ఒక పౌరుడు ఈజిప్ట్ నుంచి వచ్చిన ఆఫీస్ సామాగ్రిని తీసుకొనేందుకు తమ వద్దకు వచ్చారని, మంచం వంటి ఒక వస్తువు లోపల గాలి నింపిన స్థితిలో బరువుగా  ఈ విగ్రహాన్ని తనిఖీ సమయంలో కనుగొన్నారు. పరీక్ష ఫలితాలు పూర్తి అయ్యే వరకు అనుమానితుడిపై చర్య వాయిదా వేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com