ముక్దామ్ క్యాంప్ హెల్త్ సెంటర్ ప్రారంభం
- March 06, 2018
దుబాయ్:డిప్యూటీ ప్రధాన మంత్రి ,రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఖాలిద్ బిన్ మహ్మద్ అల్ అతియా ముక్దామ్ క్యాంప్ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. సాయుధ దళాల మేజర్ జనరల్, నస్సెర్ మొహమ్మద్ సాద్ అల్ కాబి ఈ వైద్యశాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.పలువురు అధికారుల సంఖ్య, దేశ అతిథులు మరియు సాయుధ దళాల ర్యాంకింగ్ అధికారులు సైనిక దళాల కమాండర్ సమక్షంలో ఏర్పాటైన ఈ ప్రత్యేక వైద్య కేంద్రంలో ఇంటర్నల్ మెడిసిన్, పోషకాహారం, నేత్ర వైద్యం మరియు చెవి ముక్కు గొంతు ( ఇ ఎన్ టి ) చర్మవ్యాధులు (డెర్మటాలజీ) , ఎముకులు కీళ్ళ నిపుణులు , ఫిజియోథెరపీ, ఫ్యామిలీ మెడిసిన్ మరియు దంత వైద్యం (డెంటిస్ట్రీ) వంటి అనేక ప్రత్యేక క్లినిక్ లను కలిగి ఉంది. రేడియాలజీ డిపార్టుమెంటు, ల్యాబ్, ఫార్మసీ, మరియు అత్యవసర విభాగం సైత్క్రం ఇక్కడ ఏర్పాటైంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







