మహిళలకు వెయ్యి కోట్ల విరాళం..అందుకే ఆయన 'దిల్'గేట్స్

మహిళలకు వెయ్యి కోట్ల విరాళం..అందుకే ఆయన 'దిల్'గేట్స్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచ రెండవ కుబేరుడు బిల్‌గేట్స్‌ భారీ విరాళం ప్రకటించారు. నాలుగు దేశాలకు 170 మిలియన్‌ డాలర్ల( 1000కోట్లకు పైగా) బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. భారత్‌, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఆయా దేశాల్లో లింగ సమానత్వం, ఉద్యోగ అవకాశాలు, మహిళల సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకోనున్నారు

Back to Top