మార్చి 15 వరకు ఇ-అప్లికేషన్ సమర్పించవచ్చని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచన
- March 07, 2018
మస్కట్: 2018-19 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రోగ్రాం స్కాలర్షిప్ ల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కాలవ్యవధిని పొడిగిస్తూ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 15 మధ్యాహ్నం 2 గంటల వరకుఅనుమతిస్తున్నట్లు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాస్తవానికి తుది గడువు మార్చి 1 న ముగియవల్సి ఉంది. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ హిల్ల్ బిన్ హమాద్ అల్ అజ్కి మాట్లాడుతూ మార్చ్ 15 న అడ్మిషన్ ఫలితాలను ప్రకటించబోతున్నారని తెలిపింది. ఫలితాల ప్రకటన ఆధారంగా ప్రశ్నలను రెండు వారాల తర్వాత మే 17 నుంచి ప్రారంభించవచ్చు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి