మార్చి 15 వరకు ఇ-అప్లికేషన్ సమర్పించవచ్చని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచన

- March 07, 2018 , by Maagulf
మార్చి 15 వరకు ఇ-అప్లికేషన్ సమర్పించవచ్చని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచన

మస్కట్: 2018-19 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రోగ్రాం స్కాలర్షిప్ ల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కాలవ్యవధిని పొడిగిస్తూ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 15 మధ్యాహ్నం  2  గంటల వరకుఅనుమతిస్తున్నట్లు  ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాస్తవానికి తుది గడువు మార్చి 1 న ముగియవల్సి ఉంది. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ  డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ హిల్ల్ బిన్ హమాద్ అల్ అజ్కి మాట్లాడుతూ మార్చ్ 15 న అడ్మిషన్ ఫలితాలను ప్రకటించబోతున్నారని తెలిపింది. ఫలితాల ప్రకటన ఆధారంగా ప్రశ్నలను రెండు వారాల తర్వాత  మే 17 నుంచి ప్రారంభించవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com