శ్రీలంక:సోషల్ మీడియాపై నిషేధం
- March 07, 2018
శ్రీలంక:కొద్దిరోజులుగా శ్రీలంకలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పటికీ అల్లర్లు, హింస ఆగడం లేదు.. కొందరు వ్యక్తులు ఈ హింసాకాండను సామజిక మాధ్యమాలు ఫేస్బుక్ , వాట్సాప్ లలో పోస్ట్ చేస్తున్నారు దాంతో అల్లర్లు మరింత పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో దేశం మొత్తం సోషల్ మీడియాను నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సోషల్ మీడియా ద్వారా అల్లర్లు మరింత జఠిలమయ్యే అవకాశముందని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బుధవారం నాడు కూడా పలు చోట్ల బౌద్ధులు-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. బౌద్ధ సంఘాలకు చెందిన యువకులు కొందరు.. మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







