సేవలు ప్రారంభించిన ఎయిర్‌ కోస్టా!

- March 09, 2018 , by Maagulf
సేవలు ప్రారంభించిన ఎయిర్‌ కోస్టా!

నిధుల సమస్యతో 2016లో తమ సేవలు నిలిపివేసిన దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా మళ్లీ తన సేవలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో 50 విమానాల కోసం ఎంబ్రాయర్‌ కమర్షియల్‌ ఏవియేషన్‌ ఆసియా పసిఫిక్‌కు ఎయిర్‌ కోస్టా ఇచ్చిన ఆర్డర్‌ ఇంకా క్యాన్సిల్‌ చేయకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన లింగమనేని గ్రూప్‌ ఎయిర్‌కోస్టాను ప్రమోట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com