బాలల రక్షణ ప్రచారం ప్రోత్సహిస్తున్న సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ
- March 10, 2018
మస్కట్:ఒమన్ లో మైలురాయిగా చైల్డ్ యాక్ట్ అండ్ ప్రొటెక్షన్ కమిటీలను సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రోత్సహించింది, 2018 ఆరోగ్య అవగాహన ప్రచారంలో ని విలాయత్ లోని ఇబ్రాలో పాల్గొన్నారు. హింస, దోపిడీ మరియు దుర్వినియోగం నుండి పిల్లలను రక్షించడానికి సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కమిటీలు పిల్లలకు శారీరక మరియు సామాజిక పునరావాసం కల్పించేవిధంగా మంత్రిత్వ శాఖ వారంలో 24 గంటలూ ఒక చైల్డ్ ప్రొటెక్షన్ హాట్లైన్ (1100) ఏర్పాటుకానుంది. దేశంలో పిల్లలపై హింసకు దోపిడీకి వ్యతిరేకంగా పనిచేయడమే కాక వారి హక్కులు దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది..టెలీకమ్యూనికేషన్స్ 'రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) హాట్లైన్ను ఉపయోగించి ఏవైనా పిల్లలపై హింస దోపిడీకి సంబంధించిన ఘటనలు వారి హక్కుల దుర్వినియోగంకు గురైనట్లయితే రిపోర్ట్ చేయమని ప్రజలను సామాజిక క అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









