డిసెంబర్ నుంచి ఇప్పటివరకు14,000 మందికి ప్రైవేటురంగంలో ఉద్యోగాల కల్పన
- March 11, 2018
మస్కట్ : గత ఏడాది డిసెంబర్ 3 వ తేదీ నుండి ఈ ఏడాది మార్చి 5 వ తేదీ వరకు వివిధ గవర్నరేటర్లలో 14,883 ఉద్యోగాలను ఒమాని మగవారు మరియు ఆడవారికి ప్రైవేటు రంగ సంస్థలు అందించాయిని మానవ వనురుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 10,092 మంది పురుషులు మరియు 4,791 మంది మహిళలు ఉన్నారు.వీరిలో 7,450 మంది జనరల్ డిప్లొమా కన్నా దిగువున ఉన్నారు. 4,919 మంది జనరల్ డిప్లొమా కలిగినవారు ఉన్నారు. 2,514 మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అత్యధిక సంఖ్యలో పౌరులు నియమించబడ్డారు (5,025 మంది పురుషులు 3,974 మంది స్రీలు) , 1,051 మంది మహిళలు, రిటైల్, టోకు వర్తక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం 2,103 తో సహా 1,117 మంది పురుషులు మరియు 986 మంది మహిళలు) ఉత్పాదక పరిశ్రమల రంగంలో (2,043) విషయాలకు అర్హత పొందిన ఉద్యోగార్ధుల పేర్లను ప్రచురిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







