జగపతిబాబుకి జీవిత సాఫల్య, రమ్యకృష్ణకు ప్రతిభా భారతి పురస్కారాలు..

- March 11, 2018 , by Maagulf

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబుకి జీవిత సాఫల్య, సీనియర్ నటి రమ్యకృష్ణకు ప్రతిభాభారతి పురస్కారాలు లభించాయి.. ఉగాది వేడుకలలో భాగంగా ఢిల్లీ తెలుగు అకాడమి తొమ్మిది మంది ప్రముఖులకు ఈ పురస్కారాలు ప్రకటించింది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జగపతి బాబు, రమ్య కృష్ణలు ఈ పురస్కారాలు ఆయన చేతుల మీదుగా స్వీకరించారు.. సినీ ప్రముఖులు ఆర్పీ పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ లు కూడా ప్రతిభా భారతి పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com