తొలి సౌదీ - అమెరికన్ మూవీ 'అరేబియన్ వారియర్'
- March 12, 2018




దుబాయ్: తొలి సౌదీ - అమెరికన్ మూవీ ప్రొడక్షన్ 'అరేబియన్ వారియర్' మిడిల్ ఈస్ట్ ప్రీమియర్ సోమవారం రాత్రి రాక్సీ సినిమాస్ - సిటీ వాక్ - దుబాయ్‌లో జరిగింది. లాస్ ఏంజెల్స్‌కి చెందిన సౌదీ సోదరులు Aymen, Mohammad Khoja ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర Anmar గా, ఈజిప్టియన్ నటుడు Amir El Masry నటించారు. హాలీవుడ్లో ఇప్పుడిప్పుడే మంచి నటుడిగా ఎదుగుతున్నారాయన."రోజ్‌వాటర్' అనే మూవీతో 2014లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రీమియర్ ఈవెంట్‌ని SVK Events LLC నిర్వహించింది.Vasanth kumar(Managing Director) ఈ ఈవెంట్‌ని పర్యవేక్షించారు. ఆర్కిటెక్చర్ చదువుతోన్న అన్మర్కి, తన డ్రీమ్ సాకర్ ప్లేయర్ అయ్యే అవకాశం వస్తుంది. అయితే తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ అందకపోవడంతో అతను తన డ్రీమ్‌ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది ఈ సినిమా కథ. ఈ సినిమా ప్రీమియర్ షో ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







