డ్రగ్స్ సరఫరా: నిందితుల అరెస్ట్
- March 12, 2018
సౌదీ అథారిటీస్, 5 మిలియన్ కాప్టగాన్ పిల్స్, అలాగే టన్ను బరువైన హాషిస్ని వేర్వేరు ఆపరేషన్లలో పట్టుకున్నాయి. సదరన్, నార్తరన్ బోర్డర్స్‌లో వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆపరేషన్‌లో కస్టమ్ అధికారులు, హలాత్ అమర్ నార్త్ వెస్టర్న్ బోర్డర్లో 4,839,000 కాప్టగాన్ పిల్స్, 349.7 గ్రాముల హాషిస్ని ఓ వాహనంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని హలాత్ అమర్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఖాలిద్ అల్ రొమైయా వెల్లడించారు. డోర్స్ కావిటీస్లోనూ, రిజర్వ్ టైర్లోనూ, వెహికిల్ మాట్రెసెస్లోనూ వీటిని నిందితులు అమర్చారు. పైకి కనబడనీయకుండా డ్రగ్స్ దాచిన ప్రాంతాల్లో ఐరెన్ నెట్‌ని కూడా ఉంచారు నిందితులు. నిందితుల్ని, అలాగే వారు దాచిన డ్రగ్స్‌నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







