పాకిస్తాన్ లో భారత డాక్టర్లు
- March 13, 2018
భారత్- పాకకిస్తాన్ ల మధ్య ఎంత శత్రుత్వమున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ తన మానవతా విలువలను చాటుతునే ఉంది. తాజాగా డాక్టర్ గుప్తా త్వరలో తన టీమ్‌తో సాయంతో నాలుగు లివర్ ట్రాన్స్‌ప్లెంట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఈ నెలలోనే వీరు కరాచీలోని డౌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా గతంలో కూడా ఈ వైద్యబృదం పాకిస్తాన్ లో ఇదే తరహా శస్త్రచికిత్సలు నిర్వహించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..