బస్సు ప్రమాదం.. 38 మంది మృతి
- March 13, 2018
అడిస్ అబబా: ఇథియోపియాలో ఘోరం జరిగింది. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో 38 మంది మరణించారు. మరింత తాజా సమాచారం అందాల్సి ఉంది. ఉత్తర ఇథియోపియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. ఓ లోయలోకి బస్సు పడడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరణించిన 38 మంది ప్రయాణికుల్లో 28 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అమ్హరా రాష్ట్రంలోని లిగాంబో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!