సౌదీ అరేబియా:ఏప్రిల్ 1 నుంచి టూరిస్టు వీసాలు
- March 14, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా పర్యటించాలనుకున్న ముస్లీమేతర పర్యాటకులకు శుభవార్త. మొట్టమొదటిసారి సౌదీ అరేబియా తమ దేశంలో పర్యటించే వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. మహిళలు కూడా సౌదీ పర్యటనకు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు...కానీ వారితో ఎవరైనా పురుషులు తోడు ఉండాలనే నిబంధన విధించింది. క్రీడల్లో సౌదీ మహిళలు పాల్గొనడంతోపాటు వారు డ్రైవింగ్ చేసేందుకు అనుమతిస్తూ సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ముస్లిమేతర సందర్శకులను ఎట్టి పరిస్థితులలో పవిత్ర మక్కా, మదీనాలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..