43 వేలమంది ఉల్లంఘనదారులకు లభించిన క్షమాకాలం
- March 14, 2018
కువైట్ : క్షమాబిక్ష కారణంగా 43 వేలమంది ప్రవాసీయులకు రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఊరట లభించినట్లయింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 30 వేలమంది ప్రవాసీయులు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టడం జరిగిందని పేర్కొంటూ మరో 13 వేల మంది ప్రవాసీయులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా 8 మిలియన్ల కువైట్ దినార్లను వారు మొత్తం జరిమానాగా చెల్లించినట్లు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ మారాఫీ, ఆయన సహాయకుడు మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ హజీరి ఉల్లంఘించినవారి లావాదేవీలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







