మక్కాలో పాడైపోయిన మీట్, ఫిష్ స్వాధీనం
- March 15, 2018
మక్కాలోని అల్ షావ్కికియా మునిసిపాలిటీ, 1,200 కిలోల పాడైపోయిన చేపలు, మీట్‌ని స్వాధీనం చేసుకుని, ధ్వసం చేసినట్లు మునిసిపాలిటీ ఛైర్మన్ మమ్‌దౌహ్ ఇరాకీ చెప్పారు. స్థానిక ఫిష్ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో పాడైపోయిన ఫిష్‌ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ఫిష్‌ని స్థానికంగా వున్న రిటెయిల్ షాప్‌కి విక్రయిస్తున్నారు. ఇలా తరలించేందుకు వినియోగిస్తున్న మూడు ట్రక్కుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మునిసిపాలిటీ, ఇకపై మరింత ఉధృతంగా తనిఖీలను నిర్వహిస్తుందనీ, మనుషులు తినడానికి వీలుగా వుండే ఆహార పదార్థాల్ని మాత్రమే విక్రయించేలా, అందుకు అవకాశం లేని ఆహార పదార్థాల్ని విక్రయించడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







