మస్కట్‌ కొత్త ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్‌ ఫ్లయిట్స్‌ ప్రారంభం

- March 15, 2018 , by Maagulf
మస్కట్‌ కొత్త ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్‌ ఫ్లయిట్స్‌ ప్రారంభం

మస్కట్‌: మస్కట్‌ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ నుంచి ట్రయల్‌ విమానాల రాకపోకలు ప్రారంభమయినట్లు ఒమన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ వెల్లడించింది. ఈ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి పలు డొమెఇఃస్టక్‌ విమానాల్ని పెట్రోలియం డెవలప్‌మెంట్‌ ఒమన్‌ కోసం ఆపరేట్‌ చేయబడ్తున్నాయి. ఎయిర్‌ పోర్ట్‌ ఆపరేషన్‌ ట్రాన్స్‌ఫర్‌లో బాగంగా ఈ విమానాలు, న్యూ ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ సంసిద్ధత కోసం ఉపయోగించబడ్తున్నాయి. మార్చి 20 నుంచి కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com