రైల్వే ప్రాజెక్టు మొదటి దశ 2023 నాటికి ప్రారంభం
- March 15, 2018
కువైట్: రైల్వే ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని టెండర్ డాక్యుమెంట్ పత్రాలు ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఒక కన్సల్టెంట్ నియామకం గూర్చి రోడ్ల మరియు భూ ఉపరితల రవాణా కోసం పబ్లిక్ అథారిటీ యోచిస్తోందని స్థానిక కువైట్ టైమ్స్ తెలిపింది. ఆ నివేదిక ప్రకారం, రైల్వే ప్రాజెక్టు మొదటి దశ సౌదీ సరిహద్దుల నుండి కువైట్ నగరానికి వెళుతుంది మరియు పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్య (పిపిపి) పరిస్థితుల ప్రకారం ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. డెవలపర్లు, కాంట్రాక్టర్లు మరియు ఫైనాన్షియర్స్ సహా ఎంచుకున్నకన్సార్టియం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ పనులు మొదలవుతాయి. మొదటి దశ యొక్క అంచనా వ్యయం సుమారు 900 మిలియన్ కువైట్ దినార్లు వ్యయక్మ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ 2023 నాటికి ప్రారంభించబడుతుందని అంచనా వేయబడింది. 43-కి.మీ.ల పొడవుతో ఈ రైల్వే మార్గం ఉత్తరం వైపుకు ఇరాకీ సరిహద్దులకు చేరుకుంటుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







