మస్కట్‌లో ఫ్లై ఓవర్ మూసివేత
- March 15, 2018
మస్కట్: కురుమ్ ఫ్లై ఓవర్ మంగళవారం నుంచి ఆదివారం వరకు మూసివేయబడ్తుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. మెయిన్టెనెన్స్ వర్క్‌లో భాగంగా ఎయిర్ పోర్ట్ వైపు వెళ్ళే మార్గాన్ని మూసివేస్తారు. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ కుర్రమ్ బ్రిడ్జిపై మూసివేత నిర్ణయాన్ని అమలు చేస్తోందనీ, ఎగ్జిట్ వైపుగా రోడ్డు మూసివేయబడ్తుందనీ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడంతోపాటుగా, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్ళాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







