శంషాబాద్ విమానాశ్రయం లో ఎయిర్ బస్ 380 విమానం అత్యవసర ల్యాండింగ్
- March 16, 2018
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ బస్ 380 విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ ప్రయాణీకుడికి తీవ్ర అస్వస్థతగా వున్న నేపథ్యంలో దుబాయ్ నుండి బ్యాంకాక్ వెళుతున్న విమానాన్ని అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ అయిన తక్షణం సదరు వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ గా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







