సుధీర్ 'సమ్మోహనం' ఫస్ట్ లుక్
- March 17, 2018
ఉగాది శుభాకాంక్షలతో సుధీర్ బాబు సమ్మోహనం మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో అదితీరావు హైదరీ కథానాయికగా నటిస్తుంది. ఫస్ట్ లుక్‌లో సుధీర్ బాబు, అదితీ రావు లుక్స్ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల అమీ తుమీ చిత్రంతో తన మార్క్ చూపించిన ఇంద్రగంటి సమ్మోహనం చిత్రాన్ని చాలా క్లాసీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!