ప్రముఖ నిర్మాత 'జెమినీ' కిరణ్ నిర్మించనున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా
- March 18, 2018
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించనుంది. ప్రముఖ నిర్మాత 'జెమినీ' కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి 'ఉయ్యాలా జంపాల, మజ్ను' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది అని నిర్మాణ సంస్థ తెలిపింది.
'ఉగాది పర్వదినాన నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా, విరించి వర్మ దర్శకత్వం లో మా ప్రొడక్షన్ నంబర్ 15 ను అనౌన్స్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలుపుతాము. చక్కటి కుటుంబ నేపధ్యం ఉన్న కథ ను విరించి వర్మ సిద్ధం చేసుకున్నాడు ' అని నిర్మాత 'జెమినీ' కిరణ్ గారు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!