హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోరమ్ నిర్వహణ
- March 18, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు సంబంధించి రిఫరల్ కోసం నేషనల్ సిస్టమ్‌పై ఫోరమ్ నిర్వహించింది. పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారెక్ బిన్ హాసన్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని, ఫోరం ప్రారంభించాల్సిందిగా సూచించారు. 250 మంది అధికారులు ఈ ఫోరంలో పాల్గొన్నారు. రాయల్ అకాడమీ ఆఫ్ పోలీస్ (ఆర్‌ఎపి) సెక్యూరిటీ సెంటర్, సింపోజియంని మూడు టాపిక్స్‌తో నిర్వహించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ డాక్టర్ అలి అల్ షౌయెక్ ఈ ఫోరంని ప్రారంభిస్తూ, హ్యూమన్ ట్రాఫికింగ్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ని ఆవిష్కరించారు. ఓవర్సీస్ ఎక్స్‌పాట్రియేట్ వర్కర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్టింగ్ చీఫ్ షెరిన్ అల్ సాటి, నేషనల్ సిస్టమ్ - రిఫరల్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్‌పై ప్రసంగించారు. మీడియా డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ ఫస్ట్ లెఫ్టినెంట్ లుల్వా ఇబ్రహీమ్ అల్ హాది మాట్లాడుతూ, హ్యూమన్ ట్రాఫికింగ్‌ని నియంత్రించడంలో డిపార్ట్‌మెంట్ పాత్ర గురించి అడ్రస్ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!