షూటింగ్ పూర్తి చేసుకున్న ఆది..
- March 19, 2018
ఆది పినిశెట్టి హీరోగా తెలుగులో కొత్త చిత్రం షూటింగ్ పూర్తి అయింది.. ఈ మూవీకి లవ్వర్స్ ఫేమ్ హరినాథ్ దర్శకుడు. ఈ మూవీ కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి, కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. గత ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కోనా వెంకట్, భవాని ప్రసాద్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు..
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!