ఎయిర్‌పోర్ట్‌లో తాత్కాలికంగా మేన్‌ పవర్‌ మినిస్ట్రీ కార్యకలాపాల రద్దు

- March 19, 2018 , by Maagulf
ఎయిర్‌పోర్ట్‌లో తాత్కాలికంగా మేన్‌ పవర్‌ మినిస్ట్రీ కార్యకలాపాల రద్దు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌, తమ సర్వీసుల్ని ఎ యిర్‌పోర్ట్‌లో రెండు గంటల పాటు రద్దు చేయనుంది. ఆన్‌ లైన్‌ ద్వారా మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్షిసన్‌కి సంబంధించి పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్పులు జరుగుతున్న దరిమిలా, గురువారం 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తమ సర్వీసులు రద్దవుతాయని పేర్కొంది. న్యూ బిల్డింగ్‌లో ఆ తర్వాత సర్వీసులు యధాతథంగా అందుబాటులో ఉంటాయని మినిస్ట్రీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com