అశేష ఫాలోవింగ్ సంపాదించిన దీపికా పదుకొణే
- March 19, 2018
ఇటీవల విడుదలైన పద్మావత్ చిత్రంలో రాణి పద్మావతిగా నటించి మెప్పించిన అందాల నటి దీపికా పదుకొణే. తన సినిమాలకి సంబంధించిన విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకునే దీపికాని 22.4 మిలియన్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ ఇండియా మోస్ట్ ఫాలోవుడ్ ఎకౌంట్ టైటిల్‌ని దీపికకి కట్టబెట్టింది. దీనిపై దీపిక సంతోషం వ్యక్తంచేసింది దీపిక. నా ఫ్యాన్స్‌తో పాటు సన్నిహితులకి దగ్గరగా ఉండడం చాలా ఇంపార్టెంట్. వారు చూపించే ప్రేమ, సపోర్ట్‌కి ధన్యవాదాలు అంటూ దీపిక అంది. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక 22 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో నిలవడం విశేషం. ప్రియాంక చోప్రా తర్వాత అలియా భట్ 20.8 మిలియన్ ఫాలోవర్స్‌తో మూడో స్థానంలో ఉండగా, శ్రద్ధా కపూర్ 20 మిలియన్ ఫాలోవర్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మోస్ట్ ఎంగేజ్డ్ టైటిల్ దక్కగా, ఇషాన్ కట్టర్ ఇండియా మోస్ట్ ఎమర్జింగ్ టైటిల్ దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!